Tuesday, 3 November 2026

April 2015

సీమాంధ్ర

సెల్ టవర్ వద్దకు చేరుకున్న మంత్రి పత్తిపాటి..

గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదాపై ఓ యువకుడు మంగళదాస్ నగర్ లో సెల్ టవర్ పైకి ఎక్కి చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. శనివారం నుండి అతను టవర్ పైనే ఉన్నాడు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా కిందకు దిగడానికి…

అంతర్జాతీయం

నేపాల్ లో కరీంనగర్ వాసులు క్షేమం..

  నేపాల్: నేపాల్‌లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్‌లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఖమ్మం

ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలు..

ఖమ్మం : ప్రేమించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నర్సింహ స్వామి ఆలయం వద్ద చోటు చేసుకుంది.

జాతీయం

కోల్ కతాలో భారీ అగ్నిప్రమాదం..

కోల్ కతా : సిటీ మార్ట్ దుకాణ సముదాయంలో భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 18 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయం

రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం పది గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.

హైదరాబాద్

ఓడితే రాజకీయ సన్యాయం తీసుకుంటా – తలసాని..

హైదరాబాద్ : సనత్ నగర్ కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే ఓడితే రాజకీయ సన్యాయం తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. పార్టీ టికెట్ పై గెలిచిన టీఆర్ఎస్ లో చేరిన నేతలు,…

హైదరాబాద్

ఢిల్లీ మెట్రో రైలుకు జెజవాడ మెట్రో రైలు పనులు..

హైదరాబాద్ : ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధర్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడతో పాటు విశాఖపట్టణంలోనూ కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టులపై వారు చర్చించారు. బెజవాడ మెట్రో పనులను ఢిల్లీ మెట్రో రైలుకు…

కరీంనగర్

5 కి.మీటర్లు పరుగెత్తిన 9నెలల గర్భిణీ..తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డు..

కరీంనగర్ : కామారపు లక్ష్మీ అనే తొమ్మిది నెలల గర్భిణీ ఐదు కిలోమీటర్ల మేర పరుగు తీసి రికార్డు సృష్టించింది. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పరుగును 30 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసింది.

Main

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్,…