Tuesday, 3 November 2026

April 2015

అంతర్జాతీయం

2వేల మందికిపైగా ప్రాణాలు బలిగొన్న నేపాల్ భూకంపం..

నేపాల్ : భారీ భూకంపం నేపాల్ ను అతలాకుతలమైంది. పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నాగరం కాట్మాండు కు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య 2000కు చేరినట్లు…

అంతర్జాతీయం

నేపాల్ లో మళ్లీ భూకంపం..

ఖాట్మాండు: నేపాల్ లో మళ్లీ భూకంపం సంభవించింది. 12.45 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేలుపై 6.9 శాతంగా నమోదు అయింది. బహుళ అంతస్తులు పేక మేడల్లా కూలిపోతున్నాయి. నేపాల్ లోని ఖాద్రా అనే ప్రాంతంలో…

సీమాంధ్ర

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ సెల్‌టవర్‌పైనే దీక్ష చేస్తున్న సంజీవరావు

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సెల్‌టవర్‌ ఎక్కి నిరాహార దీక్ష చేస్తున్న సంజీవరావు..19గంటలుగా దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుండి సెల్‌టవర్‌పైనే ఉన్న సంజీవరావు రాత్రంతా అక్కడే గడిపాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా…

సీమాంధ్ర

సినీనటి నీతూ అగర్వాల్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

కర్నూలు: సినీనటి నీతూ అగర్వాల్ ను పోలీసుల మీడియా ముందు ప్రవేశపెట్టారు. నీతూ కంటతడిపెట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నీతూ అగర్వాల్ హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసి.. కర్నూలుకు తరలించారు.

అంతర్జాతీయం

నేపాల్ లో భూకంపం.. 2300 వేలకు చేరిన మృతుల సంఖ్య

ఖాడ్మాండు: నేపాల్ లో భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంప మృతుల సంఖ్య 2300 వేలకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లో భూకంపం ధాటికి 8 మంది భారతీయులు మృతి చెందారు. మరో 500…

సీమాంధ్ర

సినీనటి రీతూఅగర్వాల్ అరెస్టు…

కర్నూలు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సినీనటి రీతూ అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేశారు. నీతూ అగర్వాల్ ను కర్నూలుకు తరలించారు.

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్

రంగారెడ్డి: జగద్గిరిగుట్టరింగు బస్తీలో జాయింట్ సీపీ శిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 9 బైకులు, ఆటో, పేలుళ్లకు ఉపయోగించే ఫీజు వైరును స్వాధీనం చేసుకున్నారు. 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసులు కార్డన్…

జాతీయం

కారులో మహిళపై రేప్

 మీరట్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ యువతిని కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.40 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేయడం కోసం నగరానికి వచ్చింది. సంజీవ్, మనోజ్…