మంత్రి సుజాత సమక్షంలో కార్యకర్తల బాహాబాహి..
పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెంలో టిడిపి సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. మంత్రి సుజాత సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహికి దిగారు.
పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెంలో టిడిపి సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. మంత్రి సుజాత సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహికి దిగారు.
రంగారెడ్డి : నేపాల్ నుండి సురక్షితంగా ఢిల్లీకి 8మంది తెలుగు యాత్రికులు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వీరికి స్వాగతం పలికారు. రావిరెడ్డి, కాశీ అన్నపూర్ణ, వెంకట్ రెడ్డి, వరలక్ష్మి,…
ఢిల్లీ : పాలెం ఎయిర్ పోర్టుకు సి-17 విమానం చేరుకుంది. ఈ విమానంలో 225 మంది యాత్రికులున్నారు. ఇంకా నేపాల్ లో 350 మంది తెలుగు వారు చిక్కుకున్నారు.
రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు.
నేపాల్ : ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురి ఆచూకి తెలియడం లేదు. వీరంతా నేపాల్ కు విహార యాత్రకు వెళ్లారు. సికిందరాబాద్ వారాసీగూడలోలోని ఓం సాయిరామ్ ట్రావెల్స్ ద్వారా వీరు నేపాల్ వెళ్లినట్లు సమాచారం.
కోల్ కతా : భారీ వర్షం కురుస్తుండడంతో కోల్ కతా – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాలేదు.
నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.
తూర్పుగోదావరి : రాజమండ్రి షెల్టన్ హోటల్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. షెల్టన్ హోటల్ లో శివాజీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు వ్యతిరేకంగా నేతలు ఆందోళన చేస్తున్నారు.
పశ్చిమగోదావరి : మంత్రి సుజాత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కామవరపు కోట వద్ద ఈ ప్రమాదం చోటు…