కిమ్స్ లో కొమురయ్య వ్యక్తికి బ్రెయిన్ డెడ్..
హైదరాబాద్ : కిమ్స్ లో కొమురయ్య వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. కొమురయ్య అవయవాల దానానికి కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. కరీంనగర్ లో కొమురయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
హైదరాబాద్ : కిమ్స్ లో కొమురయ్య వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. కొమురయ్య అవయవాల దానానికి కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. కరీంనగర్ లో కొమురయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో భాగంగా ఢిల్లీ – రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొంటున్నాయి. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్ లు ధాటిగా…
న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
బ్రేకింగ్..బ్రేకింగ్… ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్. 20 మంది స్మగ్లర్ల హతం. పోలీసులపై స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి పాల్పడినందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసుల వెర్షన్. సరిగ్గా తెలంగాణ పోలీసులు సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టిన మూడు రోజులకే…
రంగారెడ్డి జిల్లా: ఔటర్‌రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్‌రింగ్…
సరూర్‌నగర్ : గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీబీ కాలనీలో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి భార్య…
జీడిమెట్ల: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో ప్రమాదవశాత్తు ఓ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.…
విశాఖపట్టణం: అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. పాడేరుకు చెందిన డి.వెంకటకొండారావు అనకాపల్లికి తన కారులో అక్రమంగా 200 కిలోల…
నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.…
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ టీమ్స్ను అప్రమత్తం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ వెల్లడించారు. రహదారులపై నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 040 -21111111 కు…