ఏడుగురు పోలీసుల మృతదేహాలు ఇంకా అడవిలోనే
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు పోలీసుల మృతదేహాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఇది దేశానికే సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. వీర మరణం పొందినవారికి కనీస గౌరవం…

