Thursday, 5 November 2026

April 2015

నిజామాబాద్

కట్నం డబ్బుతో ఉడాచించిన వరుడు

నిజామాబాద్: మరికొద్ది సేపట్ల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు కాస్తా కట్నం డబ్బులతో పెళ్లికి ముందే ఉడాయించాడు. నిజామాబాద్ ఆర్యనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కనిపించకపోవడంతో పెళ్లింట్లో కొంతసేపు గందరగోళం నెలకొంది. పారిపోయిన ప్రబుద్ధుడి…

జిల్లా వార్తలు

నర్రా రాఘవరెడ్డికి ప్రముఖల నివాళి

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవ రెడ్డి కి ప్రముఖులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సీపీఎం కేంద్ర కమిటి…

సీమాంధ్ర

శేషాచల అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్

చిత్తూరు: జిల్లాలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. 3 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో ప్రత్యేక దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. మరో వైపు తమిళనాడుకు నుంచి వందల సంఖ్యలో కూలీలు మళ్లీ…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్

చిత్తూరు:తిరుమలలో శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖ నగరంలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ రాష్ర్టానికి వచ్చిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్పీకర్‌కు ఆలయ అధికారులు…

ఖమ్మం

కానూరి వెంకటేశ్వరరావు కన్నుమూత..

ఖమ్మం:తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అరుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

హైదరాబాద్

అధికార లాంఛనాలతో నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు

హైదరాబాద్:సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) శుక్రవారం ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు చానల్ నైన్ ప్రకటించింది.

హైదరాబాద్

స్పీడు బ్రేకర్ వద్ద ఢీకొన్న మూడు లారీలు:ఒకరి మృతి

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. స్పీడు బ్రేకర్ వద్ద 3 లారీలు ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు.

సీమాంధ్ర

తిరుపతి రీజియన్ లో ఎన్ఎంయూ మెరుపు సమ్మె..

చిత్తూరు:తిరుపతి ఆర్టీసీ తిరుపతి రీజియన్లోని వివిధ డిపోలలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఆర్ఎం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 3.00 గంటల నుంచి…

హైదరాబాద్

ఆప్కాబ్ ఛైర్మన్ గా పిన్నమనేని!

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) కొత్త అధ్యక్షునిగా కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. గతంలో ఉమ్మడిగా ఉన్న ఈ బ్యాంకును రెండుగా విభజించడంతో ఏపీ పాలకవర్గానికి ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు…