Thursday, 5 November 2026

April 2015

హైదరాబాద్

శేషాచలం ఘటనపై హైకోర్టు లో విచారణ

హైదరాబాద్: శేషాచలం ఘటనపై హైకోర్టు విచారణ జరిగింది. ఎర్రచందనం కూలీలు ఎదురుడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారాని కోర్టుకు ఏపీ డీజీపీ రాముడుకు నివేదిక అందించారు. డీజీపీ వివరణ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ…

జాతీయం

బెంగాల్ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

కోల్ కతా: బెంగాల్ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇరవై ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Main

భద్రాచలం వద్ద గోదావరిలో నలుగురు గల్లంతు:ఒకరి మృతి

ఖమ్మం:భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో చిన్నారి వైశాలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…నిజామాబాద్‌కు చెందిన విఠల్‌.. కుటుంబ సభ్యులు గీత, మోహన్‌, వైష్ణవి, చిన్నారి వైశాలితో కలిసి రాముల వారి దర్శనం కోసం భద్రాచలం…

హైదరాబాద్

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జూన్ 9కి వాయిదా

హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సీబీఐ కోర్టు జూన్ 9కి వాయిదా వేసింది.. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసన్‌, నిత్యానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, రాజగోపాల్‌,…

హైదరాబాద్

అంతరాష్ట్ర పన్ను విధానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్: అంతరాష్ట్ర పన్ను విదానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హామీ పత్రం బదులు ట్రాన్స్ పోర్టు పేరుతో ఖాతా తెరిచి డబ్బులు జమ చేయాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశించింది. ఆ డబ్బులు దేనికీ వాడకూడదని సూచించింది.…

హైదరాబాద్

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్, మోపిదేవి…

హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ కోసం నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు శ్రీనివాసన్‌, నిత్యానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, రాజగోపాల్‌, బ్రహ్మానందరెడ్డి, దాల్మియా హాజరయ్యారు.

సీమాంధ్ర

భోగాపురంలో ప్రతిపక్షాల ఆందోళన…

విజయనగరం: భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రతిపక్షాలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రీన్ ఫీల్డ్ బాధిత గ్రామాల ప్రజలు భారీ తరలి వస్తున్నారు

జాతీయం

‘భూ’ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్

ఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో పిల్ దాఖలైంది. పిల్ ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 13న విచారణ చేపట్టనుంది.

సీమాంధ్ర

రేపు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ప్రారంభం

అనంతపురం: రేపు పాలసముద్రం వద్ద సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు పాల్గొననున్నారు.