Wednesday, 4 November 2026

April 2015

Featured News

ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరం-బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్:ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. దుండగుల ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తీవ్రంగా గాయపడిన సీఐ, ఎస్సైలకు మెరుగైన శస్త్ర చికిత్స అందించాలని వైద్యులకు సూచించామన్నారు.

Featured News

ఉగ్రవాదులకు…దుండగులకు సంబంధం లేదు:నాయిని నరసింహారెడ్డి

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దుండగులకు.. సిమి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ కామినేని…

హైదరాబాద్

శ్రీలంక అదుపులో 33 మంది భారత జాలర్లు…

హైదరాబాద్:శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు.

Main

స్త్రీశక్తిభవన్‌లో మహిళ దారుణ హత్య….

నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలో ఆర్డీఓ, ఎంఈఓ ఆఫీసు మధ్యలో ఉన్న స్త్రీశక్తిభవన్‌లో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

జిల్లా వార్తలు

గెయిల్ కంపెనీలో పేలుడు ఇద్దరి మృతి

నల్గొండ: దురాజ్ పల్లిసమీపంలో గెయిల్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

స్పొర్ట్స్

మలేషియా సెమీ ఫైనల్ లో సైనా ఓటమి

హైదరాబాద్: మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్ లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి లీ ఝూరిపై 13-21,21-17,, 22-20 తేడాతో సైనా పరాజయం పాలైంది.

Main

పోలీసులకు ప్రాణాపాయం లేదు:కామినేని వైద్యులు…

నల్లగొండ: జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్సై సిద్ధయ్యకు మెదడు భాగంలో, ఛాతిలో బుల్లెట్లు తగిలాయని ఆయన పరిస్థితి ప్రస్తుతం…

హైదరాబాద్

ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర…

హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం 11గంటలకు యాత్రను ఆరంభించారు. విహెచ్‌పి, భజరంగ్‌దళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

సీమాంధ్ర

ధర్మవరంలో పట్టుబడ్డ దొంగల ముఠా

అనంతపురం: జిల్లాలోని ధర్మవరంలో వివిధ చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురు దొంగలు ఉన్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.20 లక్షల విలువ చేసే బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుంటూరు జిల్లావాసులని…

సీమాంధ్ర

తిరువూరు శ్రీరామ్ చిట్స్ ఖాతాదారుల ఆందోళన

కృష్ణా: తిరువూరు శ్రీరామ్ చిట్స్ లో గోల్ మాల్ అయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో వినియోగదారులకు చెల్లించాల్సిన రూ.60 లక్షల నగదును సిబ్బంది వాడుకున్నారు. గడువు ముగిసినా నగదు చెల్లించకపోవడంతో శ్రీరామ్ చిట్స్ వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.