Wednesday, 4 November 2026

April 2015

హైదరాబాద్

సంఘ విద్రోహ శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యపేట కాల్పుల ఘటనలో పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంఘ విద్రోహ శక్తులను అరెస్టు చేసే క్రమంలో మృతి చెందిన…

జాతీయం

శ్రీలంక అదుపులో 33 మంది భారత జాలర్లు…

హైదరాబాద్:శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు.

హైదరాబాద్

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.40లక్షల సాయం: మంత్రి నాయిని

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్‌ నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్‌.ఐలను పరామర్శిచిన…

జాతీయం

ఇరానీ కేసులో రంగంలోకి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరాల విషయంలో దేశ వ్యాప్తంగా ఆగ్రహం…

Featured News

హనుమాన్‌ యాత్రకు భారీ బందోబస్తు

వీరహనుమాన్ విజయయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని గౌలిగూడ రామ్మందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర జరగనుంది. యాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.…

Featured News

చెరువులకు పూర్వవైభవం

హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మిషన్ కాకతీయ ప్రచార రథాన్ని మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి…

Main

గ్యాస్‌లీకై ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమామ్ పేట సమీపంలోని హెచ్ పీసీఎస్ దగ్గర గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

సీఎం కేసీఆర్ తో పోలీస్ ఉన్నతాధికారుల భేటీ

సీఎం కేసీఆర్ తో డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన విషయాలను పోలీస్ అధికారులు ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు.

Featured News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హ‌తం

సూర్యాపేట ఘటనలో కాల్పులకు తెగబడిన దోపిడీ దొంగల ఖేల్ ఖతమైంది. మోత్కూరు మండలం జానకీపురం దగ్గర ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. అయితే దొంగల కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందారు. ఆత్మకూరు-ఎం ఎస్సై మృతిచెందగా.. రామన్నపేట సీఐకి తీవ్రగాయాలయ్యాయి.…

వార్తలు

ఉగ్రవాదుల సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసుశాఖ

 హైదరాబాద్: జానకీపురం ఎన్‌కౌంటర్లో మృతిచెందింది సిమి ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశల్‌ని కాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్‌ 1న తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదుల్లో వీళ్లు ఇద్దరని పోలీసులు నిర్ణారించారు. అయితే జైలు నుంచి తప్పించుకున్న మరో ముగ్గురు…