Tuesday, 3 November 2026

April 2015

హైదరాబాద్

ఔటర్‌ రింగురోడ్డుపై ప్రమాదం: వైద్య విద్యార్థి మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ సమీపంలో ఔటర్‌ రింగురోడ్డుపై వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన విద్యార్థులపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని…

Featured News

కుక్కల కోసం జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్..

 హైదరాబాద్ : వీధి కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో కుక్కకాటు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో కుక్కల స్వైరవిహారం చేయడంతో జీహెచ్ఎంసీ మేల్కోంది. వెంటనే నగరంలో…

హైదరాబాద్

హైదరాబాద్‌ కుక్కల స్వైరవిహారం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 : నగరంలో కుక్కలు స్వైర్‌ వివాహరం చేస్తున్నాయి. ఎల్‌బీనగర్‌లో వీధికుక్కల దాడిలో 8 మంది గాయపడ్డారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం సోని ప్రైవేటు ఆస్పత్రిలో…

జాతీయం

బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశం ప్రారంభం

బెంగళూరు, ఏప్రిల్‌ 3 : బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు శుక్రవారం ఉదయం బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాని మోదీ జ్యోతి…

Main

పోలీసుల ముందే దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీదిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పాతనేరస్తుడు బుగ్గప్పను కొందరు దుండగులు కొట్టి చంపారు. జంట హత్యకేసుకో నేరస్తుడైన బుగ్గప్పను బెయిల్ పై పోలీసులు ఓ విందుకు తీసుకువచ్చారు. తిరిగి తీసుకెళ్తుండగా ఘటన…

Main

భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.

Main

మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..

మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.

సీమాంధ్ర

బైక్ – వ్యాన్ ఢీ..దంపతులు మృతి..

విశాఖపట్టణం : మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెంలో ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులు కశింకోట మండలం అడ్డాం వాసులుగా గుర్తించారు.

హైదరాబాద్

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత..

హైదరాబాద్ : ఈనెల 4వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9.30 నుండి రాత్రి 8గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 10గంటల నుండి…