తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిమృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండుగల్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న ట్యాంకర్, వ్యాను ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

