ఉత్సవాల పేరుతో పబ్బం.. మందకృష్ణ నైజం
హైదరాబాద్, (ఏప్రిల్2): ఉత్సవాల పేరుతో పబ్బం గడుపుకోవడం మందకృష్ణ నైజమని అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని టీఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి ఆరోపించారు.అందుకే అంబేద్కర్ జయంతి ఉత్సవాల పేరుతో రగడ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. బీసీ మంత్రి ఈటెల…

