Tuesday, 3 November 2026

April 2015

జాతీయం

అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ జవాన్లపై మెరుపు దాడి..

అరుణాచల్ ప్రదేశ్: ఆర్మీ జవాన్లపై మెరుపు దాడి జరిగింది. తిరప్ జిల్లాలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

వార్తలు

పోలీసే దొంగ‌ : వాట్సాప్‌ చేధించిన కేసు

ఉదయం తెల్లని రంగు షర్టు, ఖాకీ ప్యాంటుతో తెల్లటి హెల్మెట్ ధరించి రోడ్డుపై ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తుంటాడు.. రాత్రి కాగానే యువకుడిలా జీన్స్ ధరించి.. రంగురంగుల టీ షర్టు, ముఖానికి మాస్క్.. కళ్లకు స్టైలిష్ అద్దాలతో చైన్‌స్నాచింగ్‌లు.. ఇలా రెండు…

Featured News

ఆ వ్యాఖ్యలపై స్పందన అనవసరం: సోనియా

మధ్యప్రదేశ్: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్  వివాదాస్పద వ్యాఖ్యలపై  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు నోరు విప్పారు. సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. మధ్యప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులను కలిసిన అనంతరం విలేకరులతో గురువారం ఆమె…

సీమాంధ్ర

ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి…

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు ‘ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.   ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు…

సీమాంధ్ర

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణెత్సవం

హైదరాబాద్‌: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణెత్సవం ఈరోజు వైభవంగా జరగనుంది. ఇవాళ రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణెత్సవం ప్రభుత్వ లాంఛనాలతో కన్నులపండువగా జరుగనుంది. కల్యాణెత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు…

హైదరాబాద్

గ్రేటర్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, (ఏప్రిల్2): ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానాన్ని తెలుసుకునేందుకు కేసీఆర్ మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో తన చాంబర్లో గురువారం సమావేశమయ్యారు.…

Main

మంత్రి మహేందర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

రంగారెడ్డి, ఏప్రిల్‌ 02 : మంత్రి మహేందర్‌రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పడి టెంట్‌ దగ్ధమైంది. చెరువు పనులు ప్రారంభించి మంత్రి కారు దగ్గరకు వెళ్లాక…

హైదరాబాద్

జెడ్పీ వాహనాలకు రూ.90 లక్షలు విడుదల

హైదరాబాద్, (ఏప్రిల్2) : జిల్లా పరిషత్ కార్యాలయాలకు వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90లక్షల నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌ జెడ్పీలకు వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిధులను…

హైదరాబాద్

బైక్ ను ఢీకొన్నబస్సు,రెండేళ్ళ చిన్నారిమృతి,తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్, (ఏప్రిల్2)‌: ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద ఆర్టీసీ బస్సు బైకుని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, తల్లిదండ్రులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ పై…