స్వైన్‌ఫ్లూతో 2 వేల 84 మంది మృతి
స్వైన్ ఫ్లూ బారిన పడి దేశవ్యాప్తంగా రెండు వేల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మొత్తం 34 వేల 240 మందికి స్వైన్ ఫ్లూ…
స్వైన్ ఫ్లూ బారిన పడి దేశవ్యాప్తంగా రెండు వేల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మొత్తం 34 వేల 240 మందికి స్వైన్ ఫ్లూ…
ఖమ్మం, ఏప్రిల్ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్ రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ ఆర్.భాస్కరన్ ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందు అరెస్ట్‌ను…
మెదక్, ఏప్రిల్ 02 : వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్ ఇస్తామని మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణలో చెరువులు…
బంజారాహిల్స్/హైదరాబాద్: చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బును అడిగినందుకు మహిళను బాత్‌రూంలో నిర్బంధించాడు ఓ వ్యక్తి! బంధించడమే కాదు దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించి అవమానించాడు. బెదిరించాడు. చివరికి నిర్భయ చట్టం కింద ఊచలు లెక్కిస్తున్నాడు. జూబ్లిహిల్స్ పరిధిలోని యాదగిరినగర్‌కు చెందిన…
రైల్వే టిక్కెట్లు ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే రికార్డు స్థాయిలో రైల్వే టిక్కెట్లు బుక్ అయ్యాయి. కాగా 120 రోజుల ముందే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్న నిబంధన అమల్లోకి వచ్చిన మొదటిరోజే 13.45…
గరిస్సా: కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు క్యాంపస్‌లోకి చొచ్చుకొని పోయి జరిపిన కాల్పులకు ఇద్దరు మృతి చెందారు. మరో…
హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతి చెందగా జవాను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మరో పౌరుడు ఆసుపత్రిలో…
నల్లగొండ : సూర్యాపేటలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్‌ల అంతిమయాత్ర ప్రారంభమైంది. వారి అంతిమయాత్రకు సూర్యపేట ప్రజలు భారీగా హాజరయ్యారు. అంతకు ముందు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డిలు మృతుల కుటుంబాలను…
లక్నో: ఉత్తరప్రదేశ్ సీతాపూర్లోని బిశ్వా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. అయితే గడ్డి కోసేందుకు…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ సూచించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలంగాణ నేతలను ఉద్ధేశించి ప్రసంగించారు.