ప్యాట్నీ సెంటర్ లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్:ప్యాట్నీ సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సికింద్రాబాద్:ప్యాట్నీ సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.…
హైదరాబాద్: బైక్ చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు తో పాటు మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగిలించిన 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో హోంగార్డు(భిక్షపతి)గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ:మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే కొత్త పథకాలు వచ్చాయని మన్మోహన్ స్పష్టం చేశారు. తన పై…
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ వేడుకల కమిటి సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ బీపీ ఆచార్య, పోలీసుల అధికారులు హాజరయ్యారు.
ఆదిలాబాద్:ఎరువుల ధరలను 2019 వరకు పెంచబోమని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ లో7 25 వేల జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో…
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్‌కు బయల్దేరారు. హన్మకొండలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో వరంగల్ కు బయలు దేరారాఉ., సీఎంకు స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ నేతలు హన్మకొండకు చేరుకున్నారు. సీఎం వరంగల్ నుంచి తిరిగి వచ్చిన…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు ముంబైకి బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టాటా కార్యకలాపాల విస్తరణపై సమావేశంలో చర్చించనున్నారు.
ఆదిలాబాద్: కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ…
విజయవాడ: మోదీ ఏడాది పాలన వీధి నాటకంలా సాగిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేస్తానని చెప్పి హిందూయిజాన్ని రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు.ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ కంపెనీలకు పెదద్ద పీఠ వేస్తున్నారని నారాయణ ఆరోపించారు.