మరో రెండు రోజులు కొనసాగనున్న వడగాలుల తీవ్రత
హైదరాబాద్:రాష్ట్రంలో వడగాలుల తీవ్రత మరో రెండు రోజుల్లో తగ్గనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం. ఆరేబియా, బంగాళాఖాతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం నెలకొంది. రానున్న రెండు రోజుల్లో…
