నడి సంద్రంలో రొహింగ్యాల నావలు
హైదరాబాద్,మే 24(జనంసాక్షి):పుట్టిన గడ్డపై మమకారం ఎవ్వరికీ చావదు. చావైనా బతుకైనా పుట్టిన గడ్డపైనే అనుకుంటూ కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా కడుపున పెట్టుకుని జీవనం సాగిస్తుంటాం. అది మాన వనైజం. ఉన్న ఊరు కన్న తల్లి కన్నా ఎక్కువ అనే…

