Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

నేడు తెలంగాణలో ఐసెట్ 2015

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఐసెట్ 2015 పరీక్ష జరుగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐసెట్ ప్రశ్నపత్రం సెట్ ఏ విడుదల చేశారు.

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 16గంటల సమయం పడుతుండగా నడక దారిన వచ్చే వారికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది.

హైదరాబాద్

నేడు ఏపీ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన..

హైదరాబాద్ : నేడు ఏపీ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఈనెల 25వ తేదీ. జూన్ 1వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.

జిల్లా వార్తలు

నాగర్ కర్నూలులో నేడు సామూహిక వివాహాలు..

మహబూబ్ నగర్ : నేడు నాగర్ కర్నూల్ లో ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.

స్పొర్ట్స్

నేడు ఐపీఎల్ క్వాలిఫయిర్ మ్యాచ్..

ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో నేడు చెన్నై -బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సీమాంధ్ర

నేడు కుప్పంలో సీఐటీయూ భారీ బహిరంగ సభ…

తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు కుప్పంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సీపీఎం నేత గఫూర్ హాజరు కానున్నారు.

సీమాంధ్ర

సీనియర్ నటి బిందు మాధవి కన్నుమూత…

ఒంగోలు: సీనియర్‌ నటి బిందుమాధవి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతికి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్‌ సాయం అందజేశారు. పలు…

Featured News

బస్సు చార్జీల పెంపు తప్పదు

: రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  బస్సు ఛార్జీలు పెంపు అనివార్యం కాబోతోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సూచనప్రాయయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని  మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ లోగోను …