Wednesday, 4 November 2026

May 2015

Featured News

తెదేపా అభ్యర్థిని ఓడించండి

చంద్రబాబుకు బుద్ధి చెప్పండి మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, మే 23(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలని ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…

Cover Story

నిప్పుల జడివాన

పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు పదేళ్ల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో భానుడు నిప్పుల జడివాన కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు జనం వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం  ఖమ్మంలో అత్యధికంగా…

Featured News

నిప్పుల వర్షం

భానుడి భగభగలు ఒక్క రోజులో వందమంది పైగా మృతి హైదరాబాద్‌,మే22(జనంసాక్షి): రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతకు జనం పిట్టల్లా రాలుతున్నారు. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. వరుసగా ఐదోరోజు కూడా ఎండలు దంచి కొట్టాయి. శుక్రవారం…

Featured News

అంబెద్కర్‌ రింగ్‌టోన్‌ పెట్టుకున్నడని దళిత యువకుని దారుణహత్య

షిరిడీ,మే22(జనంసాక్షి) : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు సంబంధించిన పాటను తన ఫోన్‌ రింగ్‌ టోన్‌గా పెట్టుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి…

Featured News

ఢిల్లీపై కేంద్రం పెత్తనం : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఆయన శుక్రవారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వం  ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేందుకు …

Featured News

నేడు సీంగా జయ ప్రమాణం

ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా గవర్నర్‌ రోశయ్యను కలిసిన జయ చెన్నై,మే22(జనంసాక్షి): తమిళనాడు సిఎంగా జయలలిత ఐదోమారు శనివారం ప్రమాణం చేయనున్నారు. ఆమె శాసనసభాపక్షనేతగా ఎన్నిక కాగా, ప్రస్తుత సిఎం పన్నీర్‌ సెల్వం రాజీనామ చేశారు.  శుక్రవారం ఉదయం…

Featured News

గుర్జర్ల ఆందోళన

నిలిచిన 100 రైళ్లు రాజస్థాన్‌,మే22(జనంసాక్షి): ప్రభుత్వోద్యోగాల్లో తమకు వాటా కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ వారు ఆందోళనను రెట్టింపు చేశారు. ప్రధానంగా…

Cover Story

అరాచకం రాజ్యమేలింది

స్వచ్ఛ హైదరాబాద్‌ మహా ప్రయోగం చెత్తలేని నగరంగా మన రాజధాని  : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే22(జనంసాక్షి): కొందరి పుణ్యాత్ముల వల్ల హైదరాబాద్‌లో అరాచక వ్యవస్థ రాజ్యమేలిందని, దాని ప్రభావం ఇంకా కనపడుతోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై…

జాతీయం

శాసనసభాపక్ష నేతగా జయలలిత ఎన్నిక…

చెన్నై : అన్నాడీఎంకే నేతల సమావేశం ముగిసింది. జయలలిత శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపట్లో సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నాం గవర్నర్ ను జయలలిత కలువనున్నారు. శనివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ…