Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి: చాడ

హైదరాబాద్: పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ సీపీఐ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ దిష్టి బొమ్మను తగుల బెట్టారు.…

సీమాంధ్ర

నంది నాటకోత్సవాలను ప్రారంభించిన మంత్రి మాణిక్యాలరావు

రాజమండ్రి :నంది నాటకోత్సవాలను దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో శనివారం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకూ జరిగే ఈ నాటకోత్సకాల్లో 84 నాటకసమాజాల నుంచి 2500 మంది కళాకారులు హాజరు కానున్నారు. బాల…

Main

ఆయిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన…

వరంగల్:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక ధరల భారం మోపుతోందని,…

హైదరాబాద్

నగర శివారుల్లో వరుస చోరీలు…

హైదరాబాద్:నగర శివారులో దొంగలు రెచ్చిపోయి వరుస దోపిడీలకు పాల్పడ్డారు. హయత్‌నగర్, జాఫర్‌గూడ, ఇనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. మత్తుమందు చల్లి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ ఘటనలో భారీగా నగలు, నగదు అపహరణకు గురైయ్యాయి. బాధితుల…

Main

హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల

కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు

జాతీయం

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదాని అరెస్ట్

హర్యానా: హిస్సార్ జిల్లా మంగలిలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదాని ని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వార్తలు

చెట్టుని ఢీకొన్న కారు: దంపతులు మృతి

నిజామాబాద్:డిచ్ పల్లి మండలం చాంద్రాయణ్ పల్లి వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న దంపతులు మృతి చెందారు. మృతులు బోధన్ కు చెందిన వారుగా గుర్తించారు.

హైదరాబాద్

యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా

హైదరాబాద్:యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ 2015కు సంబంధించిన నోటిఫికేషన్ మే 16న విడుదల కావాల్సి ఉండగా… నోటిఫికేషన్ తేదీ త్వరలో ప్రకటిస్తామని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది.

హైదరాబాద్

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే…

హైదరాబాద్: ఐపీఎల్-8 క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు కింగ్స్ ఎలవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మోహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. అదేవిధంగా మరో మ్యాచ్‌లో రాజస్థాన్…

హైదరాబాద్

పాత బస్తీలో మైనర్ బాలిక పై అఘాయిత్యం…

హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.