Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

ప్రత్యేక రైళ్లు…వివరాలు…

హైదరాబాద్:ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ వల్ల పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు వేసింది. రాత్రి 10 గంటలకు కాకినాడ-విజయవాడ ప్రత్యేక రైలు, రేపు రాత్రి 7గంటలకు తిరుపతి-కాచిగూడ…

వార్తలు

వరంగల్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ

వరంగల్: కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి సంసద్‌యోజన పథకం కింద దత్తత తీసుకున్న గ్రామాలైన సన్నూరు, అన్నారం షరీఫ్ గ్రామాల్లో పర్యటించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం…

హైదరాబాద్

పీజీడీడీఐఎం దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్: ఓయూ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌విభాగంలో ఒక సంవత్సరం పీజీ డీడీఐఎం కోర్సును అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.బీఎల్‌ఐఎస్సీ , ఎంఎల్‌ఐఎస్సీ పూర్తిచేసినవారుఅర్హులని చెప్పారు.ఆసక్తి గల వారు ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని, రూ.500ల అపరాధ రుసుముతో…

హైదరాబాద్

ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు బంపర్ ఆఫర్

హైదరాబాద్:ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మె కాలంలో సేవలు అందించినందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలని నిర్ణయించింది.

రంగారెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.