Wednesday, 4 November 2026

May 2015

Featured News

నాలుగో రోజు అదే హోరు

– ఆర్టీసీ సమ్మె కొనసాగింపు – డిపోల్లో వంటావార్పులతో కార్మికుల నిరసన హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె నాలుగో రోజుకు చేరడంతో శనివారం అన్ని…

Featured News

సమ్మె విరమించండి తక్షణం విధుల్లోకి చేరండి

– ఆర్టీసి కార్మికులకు హైకోర్డు హుకుం హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉన్నత న్యాయస్థానం ఝలక్‌ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…

Featured News

మా సమ్మె చట్టబద్ధం విధుల్లో చేరం

– ఆర్టీసి కార్మిక సంఘనేతలు హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): సమ్మెపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు మాత్రమే జారీచేసిందని… ఆ ప్రతి కూడా తమకు ఇంకా అందలేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేత పద్మాకర్‌ స్పష్టం చేశారు. తాము న్యాయబద్ధంగానే సమ్మె…

Featured News

ప్రవాస భారతీయులు తెలంగాణ రాయబారులుగా మారండి

– కేటీఆర్‌ హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి గుడ్‌విల్‌ రాయబారులుగా మారాలని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా మూడోరోజైన శనివారం పిట్స్‌బర్గ్‌లో కార్నేగి మెలన్‌ వర్శిటీ, టెక్‌షాప్‌, ఆల్ఫా ల్యాబ్స్‌ గేర్‌ను ఆయన…

Cover Story

దేశవ్యాప్తంగా ప్రధాని బీమా పథకాల ప్రారంభం

– లాంచనంగా కోల్‌కతాలో ప్రారంభించిన ప్రధాని – మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి – హింసతో సాధించలేరు – ఛత్తీస్‌గఢ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభించిన ప్రధాని కోల్‌కతా/రాయపూర్‌, మే 9(జనంసాక్షి):    దేశవ్యాప్తంగా మూడు ప్రధాన బీమా పథకాలు శనివారం…

హైదరాబాద్

ఏపీలో ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష

హైదరాబాద్:ఏ పీలో డీఎస్సీ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీకి 2560 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.

జాతీయం

నన్ పై గ్యాంగ్ రేప్: ప్రధాన నిందితుడి అరెస్ట్

కోల్కత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా నన్పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మిలాన్ సర్కార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. సెల్దా రైల్వే స్టేషన్లో మిలాన్ శంకర్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు…

సీమాంధ్ర

స్టీలు ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఆందోళన

విశాఖ: స్టీల్‌ప్లాంట్‌లో తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిర్వాసితులకు అవకాశం లేకపోవడంపై ఐఎన్‌టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన…

హైదరాబాద్

నేటి నుండి నగరంలో ‘స్మర్ కార్నివాల్’ సందడి

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కార్నివాల్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఐదేళ్ల నుంచి ఏటా మే ఒకటవ తేదీ నుంచి 31వ తేదీ వరకు…

హైదరాబాద్

అంబర్ పేటలో లారీ ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్: రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అంబర్ పేటలోని శివం రోడ్డులో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. దీంతో లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు…