మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి జైలు శిక్ష..
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఈ శిక్ష విధించింది.
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఈ శిక్ష విధించింది.
హైదరాబాద్ : గాంధీ భవన్ లో మేడే వేడుకలు జరిగాయి. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, విదేశీ పెట్టుబడి విధానం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక…
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఈ శిక్ష విధించింది.
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై తుది తీర్పు వెలువడనుంది. విభజనపై రెండు రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
హైదరాబాద్ : సీపీఎం కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం..కార్మిక చట్టాల మార్పు వంటివి…
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో ఆర్టీఏ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన 20 వాహనాలపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు.
లక్నో: కదులుతున్న కారులో 22ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజ్రదా గ్రామ సమీపంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. బిజ్నోర్ జిల్లాలోని నాగినా గ్రామానికి చెందిన యువతిపై అజ్రదా అటవీ ప్రాంతంలో…
పశ్చిమ బెంగాల్ : పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.
అనంతపురం : గజరాంపల్లి 44వ జాతీయ రహదారిపై పెళ్లి ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.