Monday, 2 November 2026

May 2015

Main

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, చంద్రబాబు మహబూబ్ నగర్ లో ఒక మాట..గుంటూరులో…

ఖమ్మం

నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు

Main

కరీంనగర్ లో రైతు దారుణ హత్య..

కరీంనగర్ : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతుని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. ఈ సంఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది

సీమాంధ్ర

తిరుమలలో రద్దీ సాధారణం..

తిరుమల: భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

మెదక్

బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.

సీమాంధ్ర

పెళ్లి ట్రాక్టర్ బోల్తా..తల్లీకూతుళ్ల మృతి..

కర్నూలు : జిల్లా కొస్గి మండలం దొడ్డిబెళగల్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు.

హైదరాబాద్

సెల్ టవర్ ఎక్కిన ఐకాస నేతలు…

హైదరాబాద్ : కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద విద్యార్థి ఐకాస నేతలు సెల్ టవర్ ఎక్కారు. ప్రభుత్వం రైతుల నుండి స్వాధీనం చేసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా వ్యాపారం చేస్తున్నారని వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్…