Tuesday, 3 November 2026

June 2015

జాతీయం

నా భర్తను పోలీసులు వేధిస్తున్నారు – తోమర్ సతీమణి..

ఢిల్లీ : నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను పోలీసులు హింసిస్తున్నారని ఆయన సతీమణి ఆరోపించారు. విచారణ పేరిట కుటుంసభ్యులను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్

రేషనలైజేషన్ తరువాత డీఎస్సీ..

హైదరాబాద్ : రేషనలైజేషన్ తరువాత డీఎస్సీ ఉంటుందని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఆన్ లైన్ లో టీచర్ల బదిలీలు ఉంటాయని…

హైదరాబాద్

ఏపీ సీఐడీకి మత్తయ్య ఫిర్యాదు..

హైదరాబాద్ : కేసీఆర్, తెలంగాణ పోలీసులపై జెరూసలేం మత్తయ్య ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడుగా మత్తయ్య ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కేసును సిట్ కు అప్పగించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది.…

హైదరాబాద్

గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ లదే – కేటీఆర్..

హైదరాబాద్ : గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ లదేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో స్వచ్ఛ తెలంగాణపై వగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని సర్పంచ్..కార్యదర్శులకు నిర్మల్ గ్రామీణ…

జాతీయం

సోనియాను కలిసిన చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం..

ఢిల్లీ : చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశంమైంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.

హైదరాబాద్

ఏసీబీ డీజీ, సీపీ లతో ముగిసిన కేసీఆర్ సమావేశం.

హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ డీజీ ఏకే ఖాన్, సీపీ మహేందర్‌రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిపిన భేటీ ముగిసింది. సమావేశంలో ఓటుకు నోటు వ్యవహారంపై, దర్యాప్తు పురోగతిపై అధికారులు సీఎంతో చర్చించారు.

జాతీయం

కరెంటు ఛార్జీలు పెంచడం పట్ల బీజేపీ నిరసన..

ఢిల్లీ : రాష్ట్రంలో పవర్ టారీఫ్ పెంచడం పట్ల బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఐటీవో ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యాన్ లను ప్రయోగించారు. దీనితో అక్కడ పరిస్థితి…