Wednesday, 4 November 2026

June 2015

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు తుపాను వాహనాలు ఢీకొనడంతో…ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి…

హైదరాబాద్

చర్లపల్లి జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై రేవంత్ విడుదల

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను ఎసిబి కోర్టు మంజూరు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల…

హైదరాబాద్

ఉగ్రవాదుల విషయంలో ఇక కఠినం – భారత సైన్యం

.హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గీత, మత్య్స కార్మికులకు రూ.ఐదు లక్షల బీమా సౌకర్యం…

జాతీయం

ఉగ్రవాదుల విషయంలో ఇక కఠినం – భారత సైన్యం.

ఢిల్లీ : ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని భారత సైన్యం పేర్కొంది. మియన్మార్ లో జరిగిన ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి జరపడం గురించి భారత సైన్యంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడారు. మిలిటెంట్లపై అదే దూకుడు కొనసాగిస్తామని…

తెలంగాణ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు టి.సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయసు సడలింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకుంది.

జాతీయం

శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలి – బాబు..

ఢిల్లీ : హైదరాబాద్ లో శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని..రాష్ట్రపతి..ఇతర పెద్దలతో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చేయాలని…

జాతీయం

ఇది నాకు..నా భార్యకు సంబంధించిన విషయం – సోమ్ నాథ్.

  ఢిల్లీ : సతీమణి ఇచ్చిన ఫిర్యాదుపై సోమ్ నాథ్ స్పందించారు. ఇది తనకు..తన భార్యకు సంబంధించిన విషయమని పార్టీని లాగొద్దని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్

రాజమండ్రి పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి ఆరా

హైదరాబాద్ : రాజమండ్రిలో బుధవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ఆరా తీశారు. పేలుడుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.