ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం లేఖ
హైదరాబాద్: ముళ్లపెరియార్ జలాశయం వివాదంపై ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు.
హైదరాబాద్: ముళ్లపెరియార్ జలాశయం వివాదంపై ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు.
హైదరాబాద్:నాంపల్లి సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణ జరుగుతోంది. విచారణకు గాలి జనార్థన్ రెడ్డి రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఢిల్లీ: మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. నకిలీ డిగ్రీ పట్టా కలిగి ఉన్నారన్న ఆరోపణల కేసులో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు…
ఆదిలాబాద్:బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా బాసరలో…
ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
హైదరాబాద్:ఇరాక్ ఉగ్రదాడులతో మరోసారి రక్తమోడుతోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో కారుబాంబు పేల్చారు. ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా… పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
హైదరాబాద్: ఎస్ ఆర్ నగర్ యూనియన్ బ్యాంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
నెల్లూరు: నాయుడుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి గాయాలయ్యాయి. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కారులో బెంగళూరు నుంచి కావలి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట వద్ద…
శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం మామిడివానిపేటలో దారుణం జరిగింది. దుండగులు.. బాలికపై అత్యాచారం చేసి సజీవదహనం చేశారు.
కృష్ణా: పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఇంటికి నిప్పంటుకుని దంపతులు సజీవదహనం అయ్యారు. ఆస్తికోసం కొడుకే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే షార్ట్ సర్క్యూటే కారణమని కుమారుడు చెబుతున్నాడు.