Wednesday, 4 November 2026

June 2015

హైదరాబాద్

టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు:హరీష్ రావు

  హైదరాబాద్:నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలులో అడ్డంగా దొరికి పోయిన కూడా టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని… తెలంగాణ, ఏపీ ప్రజలు తెలివైన…

హైదరాబాద్

25 వేల ఉద్యోగులకు మంగళం పాడనున్న హెచ్ ఎస్ బీసీ

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు హెచ్ ఎస్ బీసీ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు వౄఖల పునరుద్ధరణలో భాగంగా ఆర్థికపరమైన కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలిపారు.

జిల్లా వార్తలు

శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు

కడప: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. అటవీ అధికారులపై దాడులకు తెగబడ్డారు. వాటికొన సమీపంలో మంగళవారం నాడు ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ సిబ్బందికి ఎదురుపడ్డారు. దీంతో స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో…

హైదరాబాద్

ఢిల్లీ బయలు దేరిన గవర్నర్ నరసింహన్…

హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఓటుకు నోటుకు వ్యవహారం మరింత ముదిరి ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ…

హైదరాబాద్

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

హైదరాబాద్: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి. సర్కార్‌ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాప్‌ చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.…

జాతీయం

మోడీ నాకంటే మంచి సేల్స్ మెన్: మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ: ప్రధాని మోడీ నాకంటే గొప్ప మాటకారి అని.. అంతే కాక మంచి సేల్స్ మెన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

జాతీయం

నష్టాలతో ముగిసన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు నస్టపోయి 26,481 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 8,022 వద్ద ముగిసింది.

హైదరాబాద్

15 వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత  రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌ల ఏసీబీ కస్టడీ ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రేవంత్‌రెడ్డికి ఈనెల 15 వరకు రిమాండ్‌ పొడిగించగా.. మిగతా నిందితులు…

తెలంగాణ

వాటర్ గ్రిడ్ అవినీతిమయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకం అవినీతిమయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకుండా రూ. 45 వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎలా చేపడుతోందని ప్రశ్నించారు. అవినీతి,…

వార్తలు

టిటిడి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని నిర్ణయించారు. మంగళవారం టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సభ్యులు సమావేశమై…