Wednesday, 4 November 2026

June 2015

వార్తలు

ఏపీ రాజధాని నగరం పరిధిని ప్రకటించిన సర్కార్

 గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం పరిధిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని పరిధిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వార్తలు

ఓర్వకల్లులో ప్రబలిన అతిసార వ్యాధి

 కర్నూలు:ఓర్వకల్లు మండలంలోని గట్టుపాడు గ్రామంలో అతిసారం వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి బారిన పడి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బాధితులను మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స…

ఖమ్మం

పురుగు మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన టీసర్కార్.!

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చే అంశంపై గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రేపుసాయంత్రం లోగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏసీబీ డీజీ…

హైదరాబాద్

దగ్గుమందు పేరుతో డ్రగ్స్…

హైదరాబాద్: దగ్గుమందు ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది. రూ. 57 కోట్ల…

నల్లగొండ

కెమికల్‌ ఫ్యాక్టరీలో లీకయిన విషవాయువు:నలుగురి మృతి

నల్గొండ:చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీలో విషవాయువు లీకు కావడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డ రావుల

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ఏసీబీ పాత్ర లేకుండా కొన్ని ఛానెల్స్‌కు ఆడియో, వీడియో టేపులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ కాకుండా మరో ఏజెన్సీ ఉందని…

వరంగల్

బాబుని,కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే:భట్టి..

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని మహేశ్వరీ గార్డెన్స్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

హైదరాబాద్

చంద్రబాబు నివాసం వద్ద కొత్త భద్రతా సిబ్బంది..

హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా తన నివాసం వద్ద భద్రతా ఇబ్బంది మొత్తాన్ని మార్చి వేశారు. కొత్తవారిని నియమించారు.ఇంటి వద్ద…

హైదరాబాద్

స్టీఫెన్ సన్ విచారణకు కోర్టు అనుమతి కోరిన ఏసీబీ

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫిన్ సన్ ను విచారించేందుకుఅ నుమతి కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.