జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జులై 1వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు హాజరయ్యారు. విచారణకు హాజరు కాలేనని జగన్…
