June 2015
యువ దర్శకుడు విప్లవ్ కోనేటి మృతి
హైదరాబాద్:అనారోగ్యం కారణంగా యువ దర్శకుడు విప్లవ్ కోనేటి(33) మంగళవారం రాత్రి మరణించారు. విప్లవ్ ఎంబీబీఎస్ పూర్తి చేసినా.. సినీమాల మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలో ప్రవేశించారు. జగపతిబాబు హీరోగా నటిస్తున్న హితుడు చిత్రానికి విప్లవ్ కోనేటీ దర్శకత్వం…
చెత్తతో విద్యుత్
– జీహెచ్‌ఎంసీ కమిటీలతో సీఎం కేసీఆర్ భేటీ హైదరాబాద్,జూన్9(జనంసాక్షి): హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ ప్తరిష్టాత్మకంగా చేపట్టాలని, క్లీన్ హైదరాబాద్ కార్యక్రమం చురుకుగా సాగాలని ససిఎం కెసిఆర్ అన్నారు. చెత్తతో ఇంధనం విద్యుత్ తయారు చేసే అంశాలను కూడా పరిశీలించాలన్నారు. …
జార్ఘండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
-12 మంది మవోయిస్టుల మృతి రాంచీ,జూన్9(జనంసాక్షి): ఇంతకాలం మావోలదే పట్టుగా ఉన్న దశలో పోలీసులు పైచేయి సాధించారు. ఝార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో కనీసం 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మావోల రహస్య…
మోదీపాలనతో దేశానికి ప్రమాదం
– సోనియా, రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ,జూన్9(జనంసాక్షి): ఎన్డీఏ సర్కారు పాలనా తీరు, దేశానికి ప్రమాదమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మంగళవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన, ప్రభుత్వాలకు సంబంధించిన విసయాలను…
బాబు కుట్ర చేసి దొరికాడు
– ఆయనపై కుట్ర జరగలేదు – ఏ1గా చేర్చాలని రాష్ట్రపతిని కలిసిన జగన్ న్యూఢిల్లీ,జూన్9(జనంసాక్షి): నోటుకు ఓటు వ్యవహరంలో డబ్బు సంచులతో చంద్రబాబే కుట్ర చేశాడని, చంద్రబాబుపై కుట్ర జరగలేదని, తన ఫోన్ ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…
వాటర్ గ్రిడ్‌లో అవినీతి రంధ్రాలు
– విచారణకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్ హైదరాబాద్,జూన్9(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ స్కీమ్ అవినీతిరంధ్రాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక…
దాశరథికి కన్నీటి వీడ్కోలు
-ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు హైదరాబాద్,జూన్9(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీ శిఖరం దాశరథి రంగాచార్య అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికలో, అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన…
స్టీఫెన్ సన్ విచారణకు కోర్టు అనుమతి కోరిన ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫిన్ సన్ ను విచారించేందుకుఅ నుమతి కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు:హరీష్ రావు
హైదరాబాద్:నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలులో అడ్డంగా దొరికి పోయిన కూడా టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని… తెలంగాణ, ఏపీ ప్రజలు తెలివైన వారు.…






