Tuesday, 3 November 2026

June 2015

Featured News

ఉరి వేసుకుంటుండగా.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన కుక్క

ఆదిలాబాద్: జిల్లాలో ఓ శునకం వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఓ వ్యక్తి ఉరేసుకుంటుండగా చూసిన కుక్క.. పెద్దగా అరుపులు చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి గ్రామంలో చోటు…

జాతీయం

బెంగళూరు నుంచి విశాఖపట్టణానికి ప్రత్యేక రైళ్లు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం నగరానికి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు బెంగళూరు నుండి విశాఖ పట్టణానికి రైళ్లు సంచరించనున్నాయి. అదే విధంగా విశాఖపట్టణం నుండి…

హైదరాబాద్

రేవంత్ నోట 15 సార్లు బాబు పేరు: గన్‌మెన్ సాక్షులు

హైదరాబాద్: డీల్ కుదుర్చుకోవడానికి తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో రేవంత్ రెడ్డి జరిపిన సంభాషణల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు 15 సార్లు వచ్చినట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా…

Featured News

మ్యాగీ నూడుల్స్‌పై తెలంగాణ నిషేధం, స్టాక్ వెనక్కి తీసుకున్న నెస్లే

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ పైన రాష్ట్రాల నుండి కేంద్రం నివేదికను కోరింది. కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు కోరిందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం చెప్పారు. కేంద్రానికి ఈ నివేదికలు అందిన తర్వాత దీనిపై…

Featured News

సోమరి తల్లుల వల్లే మ్యాగీ అమ్మకాలు పెరిగాయి: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఇండోర్‌: ఈతరం తల్లులు సోమరులుగా మారడం వల్లనే దేశంలో మ్యాగీ అమ్మకాలు పెరిగాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తల్లులు అంత సోమరులుగా ఎందుకు మారారో తెలియదు. వారు తమ పిల్లలకు…

హైదరాబాద్

విశాఖ 3టౌన్ పీఎస్‌లో కెసిఆర్‌పై కేసులు: రేవంత్ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై విశాఖపట్నం 3టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. న్యాయవాది ఎన్వీవీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కెసిఆర్‌పై కేసులు నమోదు చేశారు.  ఐపిసి 464, 647, 471, 166. 167, 120/బి…

Featured News

బీజేపీలో చేరిన మాజీ టెస్టు క్రికెటర్: ‘మోడీకి పెద్ద ఫ్యాన్‌ని’

బెంగుళూరు: టీమిండియా మాజీ టెస్టు బ్యాట్స్‌మెన్ ఆర్. విజయ్ భరద్వాజ్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 39 ఏళ్ల విజయ్ భరద్వాజ్ ఆదివారం బెంగుళూరులో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనంత్ కుమార్…

Main

భార్య చెప్పిన అబద్ధం… భర్త ప్రాణం తీసింది

హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను సరదాగా ఆటపట్టించేందుకు ఓ భార్య చెప్పిన అబద్ధం అతని ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ర్టానికి…

Featured News

బాబు ఆడియో: నోటీసుల జారీకి సన్నాహాలు! సాక్షి, టీ న్యూస్‌ ఛానళ్లపై కేసు

హైదరాబాద్/అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిందని భావిస్తున్న ఆడియో టేపుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తన శాఖ అధికారులు, న్యాయనిపుణులతో…

Featured News

రేవంత్ బెయిల్ పిటిషన్: కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం…