Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

రుతుపవనాలు..24గంటల ఆలస్యం.

.హైదరాబాద్ : 24గంటల ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో 30 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాల రాక కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు…

జాతీయం

కొనసాగుతున్న కర్ఫ్యూ..

జమ్ము కాశ్మీర్ : సిక్కు యువకులు, పోలీసులకు మధ్య ఘర్షణల నేపథ్యంలో జమ్ములో విధించిన కర్ఫ్యూ శుక్రవారం కూడా కొనసాగుతోంది. దీంతో జమ్ము రీజియన్ లోని ఐదు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

వార్తలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల…

జాతీయం

తొమ్మిదిన కాంగ్రెస్ సీఎంలతో సోనియా సమావేశం.

ఢిల్లీ : ఈనెల 9వ తేదీన కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నట్లు పార్టీ నేత సుర్జేవాల పీటీఐకి తెలిపారు.

నిజామాబాద్

నిజామాబాద్ లో ఉగ్రవాదులు ?

నిజామాబాద్ : నల్గొండ జిల్లాలో నకిరేకల్ లో తుపాకితో బెదిరించి పారిపోయింది ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి…

హైదరాబాద్

తెలంగాణలో మ్యాగీపై తాత్కాలిక నిషేధం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మ్యాగీపై రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎం నివేదిక వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి…

వార్తలు

కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తాం: రఘువీరా

విశాఖ: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే బొత్స పై వేటు వేసినట్లు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బొత్స లాంటి సీనియర్ నాయకులు ఎంత మంది పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదని.. కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం…