Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

రూ.10 లక్షల క్యాష్ వ్యవహారంలో కీలక మలుపు

హైదరాబాద్: రూ.10 లక్షల క్యాష్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. మంత్రి పీతల సుజాతకు రూ.10 లక్షల క్యాష్‌ కేసు బిగుస్తోంది. ఇప్పటికే పొంతన లేని సమాధానాలిచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి.. తాజా పరిణామంతో మరింత ఇరుక్కుపోయారు. క్యాష్‌…

స్పొర్ట్స్

నేడు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్..

నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. జకోవిచ్ తో ముర్రే తలపడనున్నారు. వావ్రింకాతో సోంగా తలపడనున్నారు.

హైదరాబాద్

తెలంగాణలో నేటి నుండి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుండి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మల్కాజ్ గిరి లో ఉదయం 11.30గంటలకు 3,300 కుటుంబాలకు. .ఖైరతాబాద్ ఎన్ బీటీ నగర్ లో సాయంత్రం 6.30గంటలకు 7వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను…

వార్తలు

రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి..రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి..రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి..రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి..

పశ్చిమగోదావరి : మధ్యాహ్నాం 12 గంటల నుండి కొవ్వూరు – రాజమండ్రి మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతినివ్వనున్నారు.

హైదరాబాద్

కాంగ్రెస్ నుండి బోత్స అవుట్.

హైదరాబాద్ : ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత బోత్స సత్యనారాయణపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వేటు వేశారు. ఎల్లుండి బోత్స సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

హైదరాబాద్

నేడు ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు..

హైదరాబాద్ : ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కేయూ సెనెట్‌హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు.

అంతర్జాతీయం

స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.

బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే