Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

జూట్ మిల్ వద్ద కొనసాగుతున్న కార్మికుల ఆందోళన

గుంటూరు:జూట్ మిల్ కొనుగోలు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్న డిమాండ్ తో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… లాభాల్లో నడుస్తున్న జూట్ మిల్ ను మూసివేయించేందుకు ఇద్దరు…

హైదరాబాద్

వారాసిగూడలో పాదచారులపైకి ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

హైదరాబాద్: వారాసిగూడలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. వెంటనే ఆర్టీ సీ బస్సు డ్రైవర్ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మెదక్

పటాన్ చెరువులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్

మెదక్: జిల్లాల మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పటాన్ చెరువులోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు

జాతీయం

బంగారం అక్రమ రవాణాలో ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్ట్

ఢిల్లీ:సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న సౌదీ పోలసులు..…

వార్తలు

నేడు నామినేషన్ దాఖలు చేయనున్న జయలలిత

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత చెన్నయ్ లోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నేడు తన నామినేషన్ వేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే హోదాను జయలలిత కోల్పోయారు. ఆ తరువాత…

Main

ఉగ్రవాదులు కాదు..చైన్ స్నాచర్లే: ఏఎస్పీ

నల్గొండ: వారం కిత్రం నకిరేకల్ లో తుపాకీతో బెదిరించి పారిపోయిన వారు ఉగ్రవాదులు కాదని ఏఎస్పీ గంగారం తెలిపారు. వారు కేవలం చైన్ స్నాచర్లు మాత్రమేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్

అంబర్ పేటలో ఇళ్ల పట్టాలు పంపిణీ

హైదరాబాద్: అంబర్ పేటలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి హాజరయ్యారు.

జాతీయం

దేశవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలను నిలిపివేస్తున్నాం:నెస్లీ ఇండియా..

ఢిల్లీ:మ్యాగీ అమ్మకాలను దేశ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న మ్యాగీ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం సద్దుమణిగాక తగిన ప్రమాణాలతో మార్కెట్లోకి మళ్లీ విడుదల చేస్తామని సంస్థ పేర్కొంది. మరొవైపు ప్రధాని…

Featured News

తైవాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

తైపే,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో అండ్‌ ఇంటరాక్ట్‌ విత్‌ మిస్టర్‌ కేటీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు.…

Featured News

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణలో 15మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.పదోన్నతులు పొందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌.సూర్యనారాయణ – విజిలెన్స్‌ డైరక్టర్‌ ఎం.కె.సింగ్‌ – శాంతి భద్రతల విభాగం ఐజీ…