రేవంత్ వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించిన ఏసీబీ
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లను ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వెంటనే ఆ వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని, వెంటనే నివేదిక కూడా ఇవ్వాలని కోర్టు…


