Monday, 2 November 2026

June 2015

వార్తలు

దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలి: తమ్మినేని

 మంగళగిరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేయాల్సింది విజయవాడ బెంజి సర్కిల్లో కాదని.. దమ్ముంటే ఢిల్లీలో ఇండియా గేటు వద్ద చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం సవాలు చేశారు.…

సీమాంధ్ర

కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి..

ప్రకాశం : సింగరాయ కొండ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. విజయవాడ నుండి చెన్నై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సీమాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం చింతమానుగూడలో బుధవారం ఉదయం బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని ఒక రైతు ఇంటి ప్రహరి గోడ కూల్చడంతో పాటు అతని ఇంట్లో ఉన్న ధాన్యం గదిని ధ్వంసం చేశాయి. దీంతో ఏనుగుల మంద…

Featured News

చర్లపల్లి జైలుకు రేవంత్‌

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికికపోయి అరెస్టయిన రేవంత్‌ రెడ్డిని మంగళవారం అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన్ను  చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి…

Featured News

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జెండావిష్కరించిన డిప్యుటీ సీఎం మహమూద్‌ అలీ ఢిల్లీ, జూన్‌2(జనంసాక్షి)- దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు డిప్యుటీ సీఎం మహమూద్‌ అలీ హాజరయ్యారు. జెండావిష్కరించిన మహమూద్‌ అలీకి…

Featured News

మన హైదరాబాద్‌లో మొబైల్‌ తయారీ

హైదరాబాద్‌,జూన్‌2(జనంసాక్షి) : మన రాజధాని హైదరాబాద్‌లో మొబైల్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం  సీఎం కెసిఆర్‌తో  ఇండియన్‌ సెల్యూలార్‌ అసోసియేషన్‌ భేటీ అయింది. రాష్ట్రంలో మొబైల్‌ తయారీ పరిశ్రమల సముదాయం ఏర్పాటు అంశంపై…

Featured News

తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,జూన్‌2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సోదర సోదరీమణులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ…