చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చంచల్‌గూడ జైలు ఆవరణలో…


