కరీంనగర్ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ సమీక్ష..
inShare కరీంనగర్ : జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
inShare కరీంనగర్ : జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
inShare పశ్చిమగోదావరి : మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన దుండగుడిని స్థానికులు మొగల్తూరులో పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
హైదరాబాద్ : నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
inShare ఢిల్లీ : శ్రీలంక నేవీ జరిపిన దాడిలో 12 మంది మత్స్యకారులు గాయపడగా 20 బోట్లు దెబ్బతిన్నాయి.
విశాఖపట్నం, ఆగస్టు 25 : జిల్లాలోని రైతుబజారులో ఉల్లి విక్రయం అధికారులకు తలనొప్పిగా మారింది. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారానికి కిలో ఉల్లి ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం పట్ల పింక్ రేషన్‌కార్డు దారులు గొడవకు దిగారు. మరోవైపు తెల్లవారుజాము…
నందిగామ, ఆగస్టు 25 : నందిగామ మండలం హరిదాస్‌పురంలో తల్లీకొడుకు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో తల్లి, కొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
0 inShare ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి బలపడింది. డాలర్ పై 25 పైసలు…
0 inShare హైదరాబాద్ : తమకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండు చేస్తూ నేటినుంచి తెలంగాణలో అర్చకులు సమ్మెకు దిగారు. నిత్యపూజల అనంతరం ఆలయాలను మూసివేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఆమరణ నిరాహార దీక్షకు కూడా…
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల రంగ అభివృద్ధి పథకంలో ప్రాజెక్టు ప్రోగ్రాం ప్రమోటర్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆత్మ పీడీ పద్మావతి ఒక ప్రకటనలో…
ఆదిలాబాద్ : ముథోల్ మండలం సరస్వతి నగర్ వద్ద వ్యాను- బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ…