Tuesday, 3 November 2026

August 2015

వార్తలు

కారులో కిమ్స్ ఇంఛార్జ్ రఘవరావు మృతదేహం

హైదరాబాద్ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో బిఎండబ్ల్యూ కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కిమ్స్‌ ఆస్పత్రి ఇన్‌ఛార్జి రాఘవేంద్రగా గుర్తించారు. కారులో మద్యం సీసాలను గుర్తించారు. రాఘవేంద్రది హత్యా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు…

హైదరాబాద్

జేఎన్‌టీయూలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులకు నేడే ఆఖరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 770 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఇచ్చే ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బీసీ /…

వరంగల్

రేపు మడికొండలో కాంగ్రెస్‌ ధర్నా

వరంగల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న మడికొండలో ధర్నా, రాస్తారోకోలను నిర్వహించనున్నట్లు జిల్లా, గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌ సంయుక్తంగా ఒక ప్రకనటలో తెలిపారు.…

Featured News

మగ్గబెట్టడానికి కార్బైడ్‌ వాడితే కఠిన చర్యలు

– మంత్రి పోచారం కార్బైడ్‌ తో పండ్లను మగ్గపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పండ్లను విషపూరితం చేస్తున్న వారి వివరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి…

Featured News

ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ కిష్టారెడ్డి(67)  హఠాన్మరణం చెందారు. ఆయననిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్‌ సంజీవరెడ్డినగర్‌లోని తన నివాసంలో నిద్రలో గుండెపోటుతో మృతి చెందారు.…

Featured News

దేశంలో పెరిగిన ముస్లిం జనాభా

న్యూఢిల్లీ ఆగస్ట్‌25(జనంసాక్షి): దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో హిందువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని వివరించింది. మతాల వారిగా జనాభా గణన వివరాలను మంగళవారం సాయంత్రం జనాభా లెక్కల ప్రధాన రిజిష్ట్రార్‌…

Featured News

ఆంధ్రాకు సాయం చేస్తాం

– అరుణ్‌ జైట్లీ – ప్రధానితో బాబు భేటి న్యూఢిల్లీ, ఆగస్ట్‌25(జనంసాక్షి): ఏపీకి ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీపై ఇచ్చిన హావిూలను అమలు చేయాలని  ప్రధాన మంత్రి నరేంద్రమోదీని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు విభజన చట్టంలో…

Featured News

హిందూ అమ్మాయితో స్నేహం చేసాడని యువకుడిపై హిందుత్వవాదుల దాడి

కర్నాటక ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాస్వామ్య దేశంలో… స్వేచ్ఛా స్వాతంత్య్రం… పౌరుల ప్రాథమిక హక్కు. దేశంలో ఎక్కడైనా తిరిగే, నివశించే హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛ అందరి సొంతం. అలాంటి హక్కును అక్కడ కాలరాస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున యువతీ…

Cover Story

ప్రాణహిత- చెవెళ్ల డిజైన్‌ మారుస్తాం

– గుడుంబాకు ప్రత్యామ్నాయంగానే చీప్‌లిక్కర్‌ – రాద్ధాంతం మానండి – గోదావరి నదిపై మహారాష్ట్ర 200 అక్రమ ప్రాజెక్టులు – అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ – సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చి తీరుతామని…

Featured News

తెలుగువాడిగా రాష్ట్రానికి నా సహకారం అందిస్తా: వెంకయ్యనాయుడు

ఢిల్లీ : తెలుగువాడిగా రాష్ట్రానికి తన పూర్తి సహకారం అందిస్తానని, ఏపీ పునర్విభజన చట్టం సమగ్రంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చిన రాజ్…