Tuesday, 3 November 2026

August 2015

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

inShare తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం…

సీమాంధ్ర

గుంటూరు : బీఈడీ కోర్సు పేరిట ఘరానా మోసం

 వినుకొండ, ఆగస్టు 25 : బీఈడీ కోర్సు పేరుతో కొందరు వ్యక్తులు పశ్చిమబెంగాల్‌కు చెందిన 54 మంది విద్యార్థులను మోసగించారు. వినుకొండలోని సెవెన్‌హిల్స్‌ బీఈడీ కాలేజీలో చేరేందుకు స్థానిక ఏజెంట్లకు రూ.30 లక్షలు చెల్లించామని పశ్చిమబెంగాల్‌ విద్యార్థులు ఆరోపించారు.…

సీమాంధ్ర

పశ్చిమగోదావరి : మహిళలకు ఇంజెక్షన్‌ ఇచ్చి… పరారై…

 పాలకోడేరు, ఆగస్టు 25 : పాలకోడేరు మండలం గొంగనమూడిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ మహిళకు ఇంజెక్షన్‌ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుడు కుముదవెల్లి గ్రామంలోనూ ఓ బాలికకూ ఇంజెక్షన్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలతో ప్రజలు ఆందోళన…

సీమాంధ్ర

ఏలూరులో ఈ నెల 29,30 తేదీల్లో పాస్‌పోర్టు మేళా

విశాఖ, ఆగస్టు 25 : ఉభయ గోదావరి జిల్లాల ప్రజల కోసం ఏలూరులో ఈ నెల 29, 30 తేదీల్లో పాస్‌పోర్టు మేళా జరుపనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్పీ చౌదరి వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ…

సీమాంధ్ర

రాజధానికి 500 అపార్టుమెంట్లు అద్దెకిస్తాం

రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులకు తాత్కాలిక వసతి కోసం 500 అపా ర్ట్‌మెంట్లు అ ద్దెకిస్తామని నా గార్జున యూనివర్సిటీ సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ ప్రతినిధులు గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేకు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో…

సీమాంధ్ర

ప్రజల ఆస్తులను లాక్కోం.

మంగళగిరి రూరల్‌: ప్రజలు, రైతుల ఆస్తులను లాక్కోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం మంత్రులు గ్రామకంఠాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ…

సీమాంధ్ర

జిల్లాలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి

గుంటూరు: డిసెంబర్‌ నెలాఖరు నాటికి జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. భోపాల్‌లో జాతీయస్థాయిలో జరిగిన స్వచ్ఛభారత్‌ సదస్సుకు ఏపీ నుంచి కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు,…

Featured News

నాగార్జున సాగర్‌ నీటి మట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ నీటి మట్టం సోమవారం నాటికి 509.70 అడుగులుంది. ఇది 131.16 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు…

సీమాంధ్ర

భర్త ఎదుటే మహిళ కన్నుమూత

రేపల్లె : కళ్ల ముందు తన భార్య ఊపిరి ఆగిపోతుంటే… ఆ భర్త తల్లడిలిన వైనం వర్ణనాతీతం. తన సహచరి ప్రాణాలను నిలపలేని అసహాయ స్థితిలో అతడు మ్రాన్పడిపోగా… . కేవలం ఐదు నిముషాల వ్యవధిలో ఆమె అచేతనంగా…

తెలంగాణ

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో రెండోరోజు ప్రత్యేకకోర్టు విచారణ

 చర్లపల్లి, ఆగస్టు 25 : చర్లపల్లి జైలులో రెండోరోజు ప్రత్యేకకోర్టు విచారణ జరిపింది. నిన్న 12 మంది సాక్షులను విచారించిన కోర్టు నేడు మరికొంతమందిని విచారించనుంది. విచారణ అనంతరం కేసు ట్రయల్‌ ప్రారంభం కానుంది.