Tuesday, 3 November 2026

శ్రీకాకుళం :కిరోసిన్‌ పోసుకొని తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

నందిగామ, ఆగస్టు 25 : నందిగామ మండలం హరిదాస్‌పురంలో తల్లీకొడుకు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో తల్లి, కొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *