Tuesday, 3 November 2026

తలనొప్పిగా మారిన ఉల్లి విక్రయం

విశాఖపట్నం, ఆగస్టు 25 : జిల్లాలోని రైతుబజారులో ఉల్లి విక్రయం అధికారులకు తలనొప్పిగా మారింది. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారానికి కిలో ఉల్లి ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం పట్ల పింక్ రేషన్‌కార్డు దారులు గొడవకు దిగారు. మరోవైపు తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడితే కిలో ఉల్లి మాత్రమే ఇవ్వడమేంటని అధికారులతో వాదనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *