Monday, 2 November 2026

August 2015

Featured News

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల పరామర్శ

– కోదండరామ్‌ బస్సు యాత్ర ప్రారంభం మెదక్‌,ఆగస్టు4(జనంసాక్షి):  పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరామ్‌ పేర్కొన్నారు. సకాలంలో రుణాలు మాఫీ కాక  రైతులు…

Featured News

ఉస్మానియాను కాపాడండి

– హైకోర్టులో పిల్‌ హైదరాబాద్‌,ఆగస్టు4(జనంసాక్షి): ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై ప్రభుత్వం ఉత్తర్వులు…

Featured News

హైదరాబాద్‌ అంటే నాకిష్టం

– ఫలక్‌నామా పాలెస్‌ అద్బుత కట్టడం: సచిన్‌ హైదరాబాద్‌ ఆగస్టు4(జనంసాక్షి): హైదరాబాద్‌ అంటే తనకెంతో ఇష్టమని.. ఇక్కడ తనకెన్నో మధురస్మృతులు ఉన్నాయన్నారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన స్పోర్ట్స్‌ పార్క్‌ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ…

Cover Story

ఎంపీల వెలి అప్రజాస్వామికం

– రాజ్యాంగాన్ని కూనీ చేశారు – ఏఐసీసీ అధ్యక్షురాలు సొనియా – పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీ ధర్నా న్యూఢిల్లీ,ఆగస్టు4(జనంసాక్షి): నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని , రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ…

హైదరాబాద్

ళ్లూరు క్రీడా కార్యాలయం సీపీఎం ఆందోళన..

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం…

హైదరాబాద్

విజయవాడ లో ఆర్టీసీ కాలనీలో భారీ చోరీ

విజయవాడ: నగరంలో పడమట ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో చొరబడిన దుండగులు రూ.50లక్షల విలువైన బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలి:అంవంతిశ్రీనివాస్

హైదరాబాద్: ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పదించి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. ప్రత్యేక…

హైదరాబాద్

సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలి:రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఈ అంశంపై హామీ…

హైదరాబాద్

ఇందిరా పార్క్ వద్దకుచేరిన మున్సిపల్ కార్మికుల ప్రదర్శన

inShare హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు సుందరయ్య పార్క్ నుండి భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వీరి ప్రదర్శన ఇందిరా పార్క్ వద్దకు చేరుకుంది.