Monday, 2 November 2026

August 2015

జాతీయం

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది – ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి

ఆగస్టు 5 : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి చెప్పారు. కాని కొన్ని పార్టీలు ఉద్ధేశపూర్వకంగానే బీజేపీని విమర్శిస్తున్నాయన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ యువమోర్చా సమావేశానికి ఆయన హాజరై…

Featured News

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలతో పలు రైళ్లు నిలిపివేత

మధ్యప్రదేశ్‌, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. ముంబయి, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు.…

Featured News

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదం చాలా బాధాకరం: మోదీ

ఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 30 మంది ప్రయాణికులు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ వ్యాఖ్యానించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌ ద్వారా…

Featured News

రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌లోని మాచక్‌ నది సమీపంలోని కల్వర్టు వద్ద జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి…

Featured News

ఆకస్మిక వరదల వల్లే ప్రమాదాలు రైల్వేబోర్టు చైర్మన్‌ ఏకే మిట్టల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : రాత్రిరాత్రికి ఆకస్మికంగా వచ్చిన వరదల వల్లే ప్రమాదాలు జరిగాయని రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ వివరించారు. ప్రమాదానికి పది నిమిషాల ముందు కూడా కల్వర్టు వద్ద ట్రాకులపై కొన్ని రైళ్లు సురక్షితంగా…

Featured News

ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రెండోరోజు కాంగ్రెస్‌ నిరసన

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : లోక్‌సభ నుంచి 25 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసగా వరుసగా రెండో రోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు దిగింది. నల్లరిబ్బెన్లు కట్టుకున్న ఎంపీలు ధర్నాకు దిగి…

Featured News

పార్లమెంటులో విపక్షాల ఆందోళన రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వ్యాపమ్‌, లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంలు, కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. కాగా విపక్షాల…

Featured News

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని కుదువా రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మొదట ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ప్రెస్ అర్థరాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల మధ్యలో పట్టాలు తప్పిందని సమాచారం. ఈ ప్రమాదంలో కామయాని ఎక్స్‌ప్రెస్‌ బోగీలు మచాక్ నదిలోకి పడిపోయినట్టు…

Featured News

హరిత విప్లవం రావాలి

– జయశంకర్‌ యూనివర్సిటీ కీలకభూమిక పోషించాలి – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ఆగస్టు4(జనంసాక్షి): వ్యవసాయ రంగం సంక్షోభంలో వుందని హరిత విప్లవంతో  పూర్వ వైభవం తేవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ…

Featured News

కొత్త హైకోర్టు ఏర్పడకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన

– ఎంపీ జితేందర్‌ రెడ్డి – రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం – పరిశీలనలో హైకోర్టు విభజన, ప్రత్యేక హోదా న్యూఢిల్లీ,ఆగస్టు4(జనంసాక్షి): రాష్ట్రం ఏర్పడినా ప్రత్యేక హైకోర్టు ఎందుకు ఏర్పడడం లేదని జితేందర్‌ రెడ్డి అన్నారు. ఇది రాజ్యాంగ…