Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

రైతులతో కొనకళ్ల, కొల్లు సమావేశం..

కృష్ణా : బందరు మండలం పెదకర ఆగ్రహారంలో రైతులతో ఎంపీ కొనకళ్ల, మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి స్వచ్చందంగా భూములివ్వాలని రైతులను వారు కోరారు. గ్రామంలో సెంటు భూమి కూడా ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు.…

జాతీయం

మెట్రో రైలులో మోడీ..

ఢిల్లీ : మెట్రో రైలులో ప్రధాని మోడీ ఆదివారం ప్రయాణం చేశారు. ఢిల్లీ – ఫరీదాబాద్‌ మెట్రోలైన్‌ను ప్రారంభించారు.

సీమాంధ్ర

తిరుపతిలో కిడ్నాప్ కు గురైన పసికందు ఆచూకి లభ్యం..

చిత్తూరు : తిరుపతిలో నిన్న కిడ్నాప్ కు గురైన నెలన్నర వయస్సున చిన్నారి ఆచూకి లభ్యమైంది. తమిళనాడులోని నేనవూరులో బాబు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూజ అనే మహిళ ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్

బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..

వరంగల్: జిల్లా నర్సింహులపేట మండలం కుమ్మరికుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

జాతీయం

నేడు ఢిల్లీ – ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గం ప్రారంభం.A

ఫరిదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానా పారిశ్రామిక ప్రాంతం ఫరీదాబాద్‌కు ప్రయాణం సులభం కానుంది.

వరంగల్

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

వరంగల్ : నెక్కొండ మండలం శంభునికుంటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

ఖమ్మం

ఖమ్మంలో కానిస్టేబుళ్ల వీరంగం..

ఖమ్మం: జిల్లాలోని మణుగూరులో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడపడంతో అదుపుతప్పిన కారు పార్క్ చేసివున్న ఇతర కార్లపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. సమాచారం…

హైదరాబాద్

శంషాబాద్ లో తనిఖీలు..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

నేడు భారత్ కు రానున్న శ్రీలంక ప్రధాని..

న్యూఢిల్లీ : ఈ నెల 14న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్‌కు రానున్నారు. విక్రమసింఘే భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో విక్రమసింఘే భేటీ కానున్నారు.

Featured News

వన్‌ ర్యాంక్‌ – వన్‌ పెన్షన్‌పై సర్కార్‌ ప్రకటన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జనంసాక్షి): గత నాలుగు దశాబ్దాలుగా సైనికులకు ఉద్దేశించిన ప్రతిష్టంభనలో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను అంశంపై కేంద్రం ప్రభుత్వం శనివారం ప్రకటన వెలువరించింది. భారత మాజీ సైనికోద్యోగుల సంఘం చైర్మన్‌ సత్బీర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో మాజీ సైనికులతో…