Tuesday, 3 November 2026

September 2015

Featured News

నూతన ఎక్సైజ్‌ పాలసీ

పాత పద్దతినే కొనసాగింపు వెల్లడించిన సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం అమలు చేస్తున్న ఎక్సైజ్‌ విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ నుంచి అమలు చేసే ఎక్సైజ్‌ పాలసీని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఎక్సైజ్‌ పాలసీపై హైదరాబాద్‌…

Featured News

ఆంధ్రా రాష్ట్రంలో పిడుగుపాటు

పది మంది దుర్మరణం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు రైతులకు ఆనందాన్నిస్తుండగా, మరో వైపు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం భారీ వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులుపడి 10 మంది మృతి దుర్మరణం చెందారు. ఒక్క నెల్లూరు…

Featured News

దీక్ష విరమించిన మాజీ సైనికులు

ఢిల్లీ : ఒకే ర్యాంకు ఒకే పింఛనును ప్రకటించాలంటూ గత మూడు నెలలుగా నిరశన దీక్ష చేపట్టిన మాజీ సైనికులు నేడు విరమించారు. ఈ మేరకు తాము దీక్షను విరమిస్తున్నట్లు మాజీ సైనికుల నేత సత్బీర్‌సింగ్‌ ప్రకటించారు. ఓఆర్‌ఓపీ…

Cover Story

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి

గప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజి జయంతి నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. డనిపబజూ;రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషాచైతన్య…

రంగారెడ్డి

అనుమానాస్పద స్థితిలో 9వ తరగతి విద్యార్థి మృతి

రంగారెడ్డిజిల్లా, సెప్టెంబర్‌ 6 : జిల్లాలోని పూడూరు మండలం, మన్నెగూడలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవీన్‌ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజపూర్‌-హైదరాబాద్‌ హైవేపై విద్యార్థులు రాస్తారోకో…

ఖమ్మం

నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

ఖమ్మం,సెప్టెంబర్ 6: వేంసూర్‌ మండలం కుంచిపర్తిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఆదివారం అధికారులు సీజ్ చేశారు. దీని వెనుక విజయవాడకు చెందిన ఒక ప్రముఖ కంపెనీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దాడులల్లో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేసి…

సీమాంధ్ర

పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

కృష్ణా,సెప్టెంబర్ 6: జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడులో పసికందును గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలివెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని ఇంత ధారుణంగా వదిలి వెళ్లేందుకు వారికి మనసు ఎలా వచ్చింది.

సీమాంధ్ర

విశాఖలో స్వైన్‌ ఫ్లూ కలకలం..

విశాఖ, సెప్టెంబర్‌ 6 : విశాఖలో స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. నగరంలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒడిసాకు చెందిన వ్యక్తి ఇప్పటికే స్వైన్‌ఫ్లై సోకి చికిత్స పొందుతున్నాడు. దీంతో అధికారులు అప్రమత్తపై తగు జాగ్రర్తలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్

ఒంటరైన బాలుడుని తాతయ్య నాయనమ్మ ఒడికి చేర్చారు

హైదరాబాద్: సహజీవనం చేస్తోన్న ఇద్దరూ మృతి చెందడంతో ఒంటరైన బాలుడుని ఎట్టకేలకు తాతయ్య, నాయనమ్మ ఒడికి చేర్చారు. రెండు రోజుల క్రితం నగరంలోని కేపీహెచ్‌బీలో కర్ణాటకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్న మీనాను చంపి ఆ…

కరీంనగర్

తల్లితండ్రుల మరణంతో అనాథలైన చిన్నారుల వ్యధ

కరీంనగర్, సెప్టెంబర్ 6: విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. జిల్లాలోని మర్తన్నపేటలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారుల విషాధ ఘటన ఇది. కుటుంబ పెద్ద అయిన తండ్రి క్రిష్ణయ్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి…