రైలు ఢీకొని తల్లీకొడుకు మృతి
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తుండుపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొన్ని తల్లి, కొడుకు మృతి చెందారు.
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తుండుపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొన్ని తల్లి, కొడుకు మృతి చెందారు.
మెదక్ : మనూరు మండలం రానాపూర్‌లో మంత్రి హరీష్‌రావు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎమ్మెల్సీ రాములునాయక్, భూపాల్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
inShare గుంటూరు : జిల్లాలోని చేబ్రోలు మండలంలోని నారాకోడూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కడప, రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థి సాయికృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలుకు చెందిన సాయికృష్ణ పండుగ సెలవుల అనంతరం నిన్ననే హాస్టల్‌కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకున్న సాయికృష్ణను గమనించిన తోటి…
విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు.…
ఖమ్మం : చత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అశోక్‌జాట్ అనే జవాను మృతి చెందగా.. మరో జవాన్‌కు…
హైదరాబాద్,: పాతబస్తీ షంషేర్‌గంజ్‌లో 15 ఏళ్ల బాలుడు శబరీష్ అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు చివరికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కిడ్నాప్‌గా అనుమానిస్తున్నారు.…
మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.…
హైదరాబాద్ : విత్తన చట్టాలలో మార్పులు, అక్రమాల నియంత్రణకు కొత్త చట్టాలు, విత్తన విధానాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఎనిమిదో జాతీయ విత్తన కాంగ్రెస్ మంగళవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగనుంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరునెలల తర్వాత దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ…