Thursday, 5 November 2026

October 2015

జాతీయం

డిసెంబర్ 18నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు

న్యూఢిల్లీ: డిసెంబర్18నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీస్ ఉద్యోగాలకు యూపీఎస్సీ నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 23న ముగియనున్నాయి. ప్రాథమిక పరీక్షకు 4.63లక్షల మంది హాజరుకాగా మెయిన్స్‌కు…

హైదరాబాద్

చైన్ స్నాచర్‌ను అరెస్ట్

హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న మరో దొంగను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దొంగ వద్ద నుంచి 12 తులాల బంగారంతోపాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సీమాంధ్ర

విజయవాడ రైల్వేస్టేషన్‌లో 20 కిలోల బంగారం పట్టివేత

విజయవాడ,  స్థానిక రైల్వేస్టేషన్‌లో పోలీసులు 20 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. వ్యాపారులు ఈ  బంగారాన్ని  హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారాన్ని…

కరీంనగర్

రైతుపై ఎలుగుబంటి దాడి

కరీంనగర్: పొలం వద్దకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో జరిగిన ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Featured News

స్వదేశానికి చేరుకున్న గీత

న్యూఢిల్లీ: 15ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్‌కు వెళ్లిన గీత సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి చేరుకుంది. ఈదీ పౌండేషన్ సభ్యులతో కలిసి కరాచీ నుంచి ఢిల్లీ చేరుకున్న గీతకు ఎయిర్‌పోర్టులో అధికారులు, కుటుంబసభ్యులు…

Cover Story

బీహార్‌ అభివృద్ధికి మూడు సూత్రాలు

– ఎన్నికల ప్రచార సభలో మోదీ పాట్న  అక్టోబర్‌ 25 (జనంసాక్షి): రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు సూత్రాలు అవలింబించాల్సి ఉంటుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం నలంద ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో…

Featured News

బీహార్‌ సీఎం నితీషే

– బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ జోస్యం పాట్న అక్టోబర్‌ 25 (జనంసాక్షి): బిహార్‌ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ను మరోసారి ఎన్నుకోవాలని పశ్చిమ్‌బంగా సీఎం మమతాబెనర్జీ బిహార్‌ ప్రజలను కోరారు. నితీశ్‌లాంటి వ్యక్తి దేశానికి ఎంతో…

Featured News

వరంగల్‌ ఎంపీ మాదే

– విపక్షాలకు డిపాజిట్లు గల్లంతు – మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు.…

Featured News

నేడు భారత్‌కు గీత

– డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత ఇస్లామాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దశాబ్దానికిపైగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన బధిర, మూగ అమ్మాయి గీత సోమవారంభారత్‌కు రానుంది. భారత్‌, పాక్‌ ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.…

Featured News

.బీహారీ కావాలా.. బాహర్‌ వాలా కావాలా..?

– మోదీ వ్యూహాత్మక మౌనం – నితీష్‌ కుమార్‌ బీహార్‌  అక్టోబర్‌ 25 (జనంసాక్షి): ఎన్నికల్లో మోడీ మాటల గారడీలో పడొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. పాట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్‌.. ఈ…