భూకంపంతో ఆఫ్ఘన్, పాక్ గజగజ
– వణికిన ఉత్తర భారతం – 168 మందికిపైగా మృతి – వేలాదిగా క్షతగాత్రులు – రిక్టారు స్కేలుపై 7.5గా నమోదు న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): భూకంపం కారణంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో 160 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్‌లో కనీసం…


